MANIT jobs 2022: మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MANIT) జూనియర్ ఇంజనీర్ పోస్టుల (Junior Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..
MANIT Bhopal Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MANIT) జూనియర్ ఇంజనీర్ పోస్టుల (Junior Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 5
ఖాళీల వివరాలు: జూనియర్ ఇంజనీర్ పోస్టులు
వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత కోర్సుల్లో బీఈ/బీటెక్/ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: రిక్రూట్‌మెంట్ సెల్, మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాళీ మాతా మందిర్ దగ్గర, భోపాల్ – 462003, మధ్యప్రదేశ్.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 5, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: