Indian Coast Guard Recruitment: ఇండియ‌న్ కోస్ట్ గార్డులో ఉద్యోగాలు.. భ‌ర్తీచేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

Indian Coast Guard Recruitment 2021: ఇండియ‌న్ కోస్ట్ గార్డు, ఆర్మ్‌డ్ ఫోర్సుల్లో పలు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన ఈ సంస్థ‌ల్లో.. నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ), నావిక్‌(డొమెస్టిక్ బ్రాంచ్‌), యాంత్రిక్...

Indian Coast Guard Recruitment: ఇండియ‌న్ కోస్ట్ గార్డులో ఉద్యోగాలు.. భ‌ర్తీచేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..
Indian Coast Guard Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 12, 2021 | 10:30 PM

Indian Coast Guard Recruitment 2021: ఇండియ‌న్ కోస్ట్ గార్డు, ఆర్మ్‌డ్ ఫోర్సుల్లో పలు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన ఈ సంస్థ‌ల్లో.. నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ), నావిక్‌(డొమెస్టిక్ బ్రాంచ్‌), యాంత్రిక్ 01/2022 బ్యాచ్‌ పోస్టును భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకోసం కేవ‌లం పురుష అభ్య‌ర్థులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* మొత్తం 350 పోస్టులకు గాను.. నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ) – 260, నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌) – 50, యాంత్రిక్ (మెకానిక‌ల్‌) – 20, యాంత్రిక్ (ఎల‌క్ట్రిక‌ల్‌) – 13, యాంత్రిక్ (ఎల‌క్ట్రానిక్స్‌) – 07 భ‌ర్తీ చేయ‌నున్నారు.

* నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ) పోస్టుకు ధర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు మ్యాథ్స్‌, ఫిజిక్స్ సబ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 18-22 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

* నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌) ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. గుర్తింపు పొందిన ఎడ్యుకేష‌న్ బోర్డుల నుండి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. అభ్య‌ర్థుల వ‌య‌సు 18-22 ఏళ్ల మ‌ధ్య‌ ఉండాలి.

* యాంత్రిక్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. గుర్తింపు పొందిన ఎడ్యుకేష‌న్ బోర్డుల నుంచి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌తతో పాటు ఎల‌క్ట్రిక‌ల్‌/ మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్(రేడియో/ ప‌వ‌ర్‌) ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 18-22 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఈ నియామ‌కాన్ని మొత్తం 4 ద‌శ‌ల్లో చేప‌ట్ట‌నున్నారు. * ఆసక్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. * ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. (ఎస్సీ/ఎస్టీల‌కు ఫీజు లేదు) * ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ జులై 02 నుంచి ప్రారంభ‌మ‌వుతుండ‌గా.. చివ‌రి తేదీని 16-07-2021గా నిర్ణ‌యించారు. * పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Justice NV Ramana visit Yadadri :14న యాదాద్రిని సందర్శించనున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్..

NPCIL Recruitment 2021: న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అర్హులెవ‌రు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?

చైనా గూఢచారికి హైదరాబాద్‌లోనూ కంపెనీ?.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?