IIM Visakhapatnam Jobs 2022: ఐఐఎం విశాఖపట్నంలో చైర్ ప్రొఫెసర్ పోస్టులు.. అర్హతలేవంటే..
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM).. ఒప్పంద ప్రాతిపదికన డా. అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ పోస్టుల (Dr Ambedkar Chair Professor Post) భర్తీకి అర్హులైన..
IIM Visakhapatnam Chair Professor Recruitment 2022: విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM).. ఒప్పంద ప్రాతిపదికన డా. అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ పోస్టుల (Dr Ambedkar Chair Professor Post) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పోస్టులు: చైర్ ప్రొఫెసర్ పోస్టులు.
విభాగాలు: ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, పబ్లిక్ పాలసీ.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 55 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నిబంధనల ప్రకారం జీతం చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్,ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్ ఐడీ: dacrecruit@iimv.ac.in
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 8, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.