IDRBT Recruitment: బీటెక్‌, ఎంటెక్ అర్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు..

IDRBT Recruitment: ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ సంస్థ...

IDRBT Recruitment: బీటెక్‌, ఎంటెక్ అర్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు..
Follow us
Narender Vaitla

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 11, 2022 | 10:18 AM

IDRBT Recruitment: ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ సంస్థ హైద‌రాబాద్‌లోని కార్యాల‌యంలో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివ‌రాలు..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 05 రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* అలాగే సైబర్‌ సెక్యూరిటీ/ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ/ ఎథికల్‌ హ్యాకింగ్ వంటి టెక్నికల్‌ విభాగాల్లో అనుభవం త‌ప్ప‌నిస‌రి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్‌/ ఈమెయిల్ ద‌ర్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే వారు పూర్తి వివ‌రాల‌ను.. project@idrbt.ac.in మెయిల్ ఐడీకి పంపించాలి.

* ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. ది హ్యూమ‌న్ రీసోర్సెస్ డిపార్ట్‌మెంట్‌, ఐడీఆర్‌బీటీ, రోడ్ నెం1, మాస‌బ్ ట్యాంక్, హైద‌రాబాద్ అడ్ర‌స్‌కు పంపించాలి.

*ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.24,500 చెల్లిస్తారు.

* అభ్య‌ర్థుల‌ను విద్యార్హతలు, అనుభ‌వం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంత‌రం షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని సంస్థ నిర్ణయించే తదుపరి పద్ధతుల ద్వారా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 07-02-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Viral Video: ఆపదలో పప్పి !! చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా ?? వీడియో

Jallikattu: జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ గీత దాటొద్దన్న తమిళనాడు సర్కార్..

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే