Viral Video: ఆపదలో పప్పి !! చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా ?? వీడియో
జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఓ వీడియోను చూసి, ఎమోషనల్ అవుతున్నారు.
జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఓ వీడియోను చూసి, ఎమోషనల్ అవుతున్నారు. ఈ వీడియోలో రోట్‌వీలర్ జాతికి చెందిన మూడు కుక్కపిల్లలు బోనులో ఉన్నాయి. ఈ సమయంలో ఓ బుజ్జి కుక్క మెడ బోన్ గ్రిల్‌లో చిక్కుంది. అయితే ఇది గమనించిన మిగిలిన కుక్కపిల్లలు ఆందోళనకు గురయ్యాయి. దానిని రక్షించేందుకు తెగ ప్రయత్నించాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఆ బుజ్జి కుక్కను మరో చిన్న కుక్క పిల్ల కాపాడింది. ఈ వీడియోను చూసిన జనం తెగ ముచ్చటపడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: రోడ్డుపై పరుగెడుతున్న జింక !! క్షణాల్లో మంచుగడ్డలా !! వీడియో
మత్సకారుడి పంట పండింది !! వలకు చిక్కిన భారీ ఫిష్ ఎంత ధర పలికిందంటే ?? వీడియో
జంట దెయ్యాల హల్‌చల్ !! వైరల్ అవుతున్న సీసీటీవీ పుటేజీ !! వీడియో
Viral Video: పరుగెత్తుకుంటూ వచ్చి వ్యక్తిని హగ్ చేసుకున్న ఏనుగులు !! వీడియో
Viral Video: వామ్మో.. ఆ బాల్కనీ అంతా దెయ్యాలతో !! వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

