జంట దెయ్యాల హల్‌చల్ !! వైరల్ అవుతున్న సీసీటీవీ పుటేజీ !! వీడియో
అసలు దెయ్యాలు ఉన్నాయో లేదో స్పష్టత లేదుగానీ... దెయ్యాలు పేరు చెప్పగానే భయపడేవారు కొందరైతే... అసలు అదెలా ఉంటుందో చూడాలనే ఉత్సాహం కూడా ఉంటుంది కొందరిలో.
అసలు దెయ్యాలు ఉన్నాయో లేదో స్పష్టత లేదుగానీ… దెయ్యాలు పేరు చెప్పగానే భయపడేవారు కొందరైతే… అసలు అదెలా ఉంటుందో చూడాలనే ఉత్సాహం కూడా ఉంటుంది కొందరిలో. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మెయిన్ రోడ్డులోని ప్రముఖ నగల షాప్‌లో రెండు జంట దెయ్యాలు హల్ చల్ చేశాయి. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. ఓ బంగారు నగలు షాప్‌లోనుంచి తరచూ అరుపులు, కేకలు వినిపిస్తుండటంతో నగల వ్యాపారి లోపల ఉన్న కెమెరాలను చెక్ చేసి చూసాడు. అందులో రెండు దెయ్యాలు తెల్లటి ఆకారంలో ఉన్నట్లు గుర్తించారు. జంట దెయ్యాల దోబూచులాట చూసి అవాక్కయ్యారు. నిజంగా షాడోలో కలిసి గొడవ పడుతున్న ఆకారాలు దెయ్యల్లా ఉన్నా నమ్మలేకపొతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: పరుగెత్తుకుంటూ వచ్చి వ్యక్తిని హగ్ చేసుకున్న ఏనుగులు !! వీడియో
Viral Video: వామ్మో.. ఆ బాల్కనీ అంతా దెయ్యాలతో !! వీడియో
Omicron: విరుచుకుపడుతున్న కరోనా రక్కసి.. లైవ్ వీడియో
Night Curfew in AP: ఏపీలో నైట్ కర్ఫ్యూ.. కీలక ఆదేశాలు జారీ.. లైవ్ వీడియో
Siddharth Tweet Controversy: హీరో సిద్దార్ద్ ట్వీట్ పై దుమారం.. లైవ్ వీడియో
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

