మత్సకారుడి పంట పండింది !! వలకు చిక్కిన భారీ ఫిష్ ఎంత ధర పలికిందంటే ?? వీడియో
తూర్పుగోదావరి జిల్లాలో ఓ మత్స్యకారుడి పంట పండింది. అతని వలలో ఓ భారీ చేప చిక్కింది. దాంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
తూర్పుగోదావరి జిల్లాలో ఓ మత్స్యకారుడి పంట పండింది. అతని వలలో ఓ భారీ చేప చిక్కింది. దాంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మత్సకారులకు భారీ పండుగప్ప చిక్కింది. సాధారణంగా పండుగప్పలు 3 నుంచి 4 కేజీల వరకూ పెరుగుతాయి. 16 కిలోల పండుగప్ప వలలో పడటంతో స్థానిక మత్యకారులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. యానాం ఇందిరాగాంధీ మార్కెట్‌కు ఈ భారీ చేపను విక్రయానికి తెచ్చారు. వేలంలో ఎనిమిది వేల రూపాయలకు పోనమండ భద్రం, రత్నం దంపతులు ఈ చేపను దక్కించుకున్నారు. ఇంత పెద్ద పండుగప్ప చేప దొరకడం చాలా అరుదని మత్యకారులు చెప్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
జంట దెయ్యాల హల్‌చల్ !! వైరల్ అవుతున్న సీసీటీవీ పుటేజీ !! వీడియో
Viral Video: పరుగెత్తుకుంటూ వచ్చి వ్యక్తిని హగ్ చేసుకున్న ఏనుగులు !! వీడియో
Viral Video: వామ్మో.. ఆ బాల్కనీ అంతా దెయ్యాలతో !! వీడియో
Omicron: విరుచుకుపడుతున్న కరోనా రక్కసి.. లైవ్ వీడియో
Night Curfew in AP: ఏపీలో నైట్ కర్ఫ్యూ.. కీలక ఆదేశాలు జారీ.. లైవ్ వీడియో
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

