Viral Video: రోడ్డుపై పరుగెడుతున్న జింక !! క్షణాల్లో మంచుగడ్డలా !! వీడియో
చలికాలం వచ్చిందంటే సామాన్యులతోపాటు జంతువులకు సైతం ఇబ్బందులు తప్పవు. ఎంత చలిగా ఉన్నా మనుషులు మంచును ఆస్వాదిస్తారు..
చలికాలం వచ్చిందంటే సామాన్యులతోపాటు జంతువులకు సైతం ఇబ్బందులు తప్పవు. ఎంత చలిగా ఉన్నా మనుషులు మంచును ఆస్వాదిస్తారు.. కానీ పడిపోయే ఉష్ణోగ్రతలో జంతువులు ఒక్కోసారి ప్రాణాలనే కోల్పోతాయి. తాజాగా కిజికిస్తాన్‌లో విపరీతంగా మంచు ప్రవహిస్తోంది. ఈక్రమంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న జింక మంచుకు గడ్డకట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో రోడ్డు పక్కన నిలబడి ఉంది ఓ జింక. నోటితో సహా దాని శరీరం మొత్తం మంచుతో గడ్డకట్టుకుపోయింది. జింక ఆ మంచును వదిలించుకోడానికి చాలా ప్రయత్నం చేసింది. అటూ ఇటూ పరుగెత్తింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
మత్సకారుడి పంట పండింది !! వలకు చిక్కిన భారీ ఫిష్ ఎంత ధర పలికిందంటే ?? వీడియో
జంట దెయ్యాల హల్‌చల్ !! వైరల్ అవుతున్న సీసీటీవీ పుటేజీ !! వీడియో
Viral Video: పరుగెత్తుకుంటూ వచ్చి వ్యక్తిని హగ్ చేసుకున్న ఏనుగులు !! వీడియో
Viral Video: వామ్మో.. ఆ బాల్కనీ అంతా దెయ్యాలతో !! వీడియో
Omicron: విరుచుకుపడుతున్న కరోనా రక్కసి.. లైవ్ వీడియో
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

