IDBI Bank Recruitment 2021: ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 22

IDBI Bank Recruitment 2021:  ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక వివిధ బ్యాంకుల నుంచి నోటిఫికేషన్స్‌ విడుదలవుతున్నాయి...

IDBI Bank Recruitment 2021: ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 22
Idbi Bank
Follow us

|

Updated on: Aug 10, 2021 | 8:04 PM

IDBI Bank Recruitment 2021:  ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక వివిధ బ్యాంకుల నుంచి నోటిఫికేషన్స్‌ విడుదలవుతున్నాయి. ఐడీబీఐ బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐడీబీఐ గ్రేడ్‌-A రిక్రూట్‌మెంట్‌ ఒక సంవత్సరం పో స్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ ద్వారా క్యాంపస్‌లో 9 నెలల పాటు స్టడీస్‌, ఐడీబీఐ బ్యాంకు బ్రాంచ్‌లలో 3 నెలల పాటు ఇంటర్న్‌ షిప్‌ ఉంటుంది. కోర్సుపూర్తి చేసిన వారిని అసిస్టెంట్‌ మేనేజర్‌గా నియమించనున్నారు. అయితే అసిస్టెంట్‌ మేనేజర్‌ అప్లికేషన్‌ లింక్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 22,2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉత్తర,తూర్పు, పశ్చిమ, దక్షిణ మండలాల పరిధిలో మొత్తం 650 ఖాళీలను భర్తీ చేస్తోంది.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ల సమర్పణ ప్రారంభ తేదీ: 10 ఆగస్టు 2021 దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించడానికి చివరి తేదీ: 22 ఆగస్టు 2021 IDBI బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అడ్మిట్ కార్డ్ తేదీ – 27 ఆగస్టు 2021 తర్వాత అన్ని కేంద్రాలలో IDBI బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఆన్‌లైన్ పరీక్ష తేదీ – 04 సెప్టెంబర్ 2021

IDBI అసిస్టెంట్ మేనేజర్ జీతం:

స్టైపెండ్ (శిక్షణ సమయంలో): శిక్షణ కాలంలో (9 నెలలు) – నెలకు `2,500/. అలాగే ఇంటర్న్‌షిప్ వ్యవధిలో (3 నెలలు) -` 10,000/ – నెలకు. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘A’ గా బ్యాంక్ సర్వీస్‌లలో చేరిన తర్వాత, కోర్సు విజయవంతంగా పూర్తయిన తర్వాత: గ్రేడ్ A లో అసిస్టెంట్ మేనేజర్‌లకు వర్తించే ప్రాథమిక వేతనం.

అర్హతలు:

కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ (SC/ST/PWD కోసం 55 శాతం)

IDBI అసిస్టెంట్ మేనేజర్ వయస్సు పరిమితి:

కనీస: 21 సంవత్సరాలు గరిష్ట: 28 సంవత్సరాలు

ఇవీ కూడా చదవండి

BSF Constable Recruitment: పదో తరగతి పాసైతే చాలు కానిస్టేబుల్‌ ఉద్యోగం.. ఆగస్టు 9 నుంచి దరఖాస్తులు ప్రారంభం

TS Engineering Counselling: తెలంగాణ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

Latest Articles
ఆ క్రెడిట్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. 50 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
ఆ క్రెడిట్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. 50 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది..
ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది..
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ