ICRISAT Patancheru Jobs 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో ఆఫీసర్‌ పోస్టులు..దరఖాస్తు ఇలా..

భారత ప్రభుత్వ సంస్థ అయిన హైదరాబాద్‌లోని పటాన్‌చెరులోనున్న ఇంటర్నేషనల్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT Patancheru).. ఆఫీసర్‌ - సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ (Officer-Software Development Posts) పోస్టుల..

ICRISAT Patancheru Jobs 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో ఆఫీసర్‌ పోస్టులు..దరఖాస్తు ఇలా..
Icrisat
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 06, 2022 | 6:01 PM

ICRISAT Patancheru Officer Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన హైదరాబాద్‌లోని పటాన్‌చెరులోనున్న ఇంటర్నేషనల్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT Patancheru).. ఆఫీసర్‌ – సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ (Officer-Software Development Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 2

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఆఫీసర్‌ – సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ పోస్టులు

అర్హతలు: కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ఇంజనీరింగ్‌/బీఈ కంప్యూటర్స్‌ లేదా తత్సమాన పనిలో 3 నుంచి ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. కమ్యునికేషన్‌ స్కిల్స్‌ కూడా ఉండాలి.

ముఖ్యమైన నైపుణ్యాలు: HTML, CSS, Javascript, backend languages, SDLC, IOT, Stack Development

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 13, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.