IBPS RRB Recruitment 2023: రూరల్ బ్యాంకుల్లో 8,594 ఉద్యోగాలు.. దరఖాస్తు తేదీ పొడిగిస్తూ ఐబీపీఎస్‌ ప్రకటన

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌ (ఐబీపీఎస్‌) 8,594 గ్రూప్‌ ఎ- ఆఫీస‌ర్ (క్లర్క్‌, పీఓ, ఆఫీసర్స్‌) స్కేల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రీజినల్‌ రూరల్‌ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII (సీఆర్‌పీ) ద్వారా..

IBPS RRB Recruitment 2023: రూరల్ బ్యాంకుల్లో 8,594 ఉద్యోగాలు.. దరఖాస్తు తేదీ పొడిగిస్తూ ఐబీపీఎస్‌ ప్రకటన
IBPS RRB Recruitment
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 22, 2023 | 1:24 PM

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌ (ఐబీపీఎస్‌) 8,594 గ్రూప్‌ ఎ- ఆఫీస‌ర్ (క్లర్క్‌, పీఓ, ఆఫీసర్స్‌) స్కేల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రీజినల్‌ రూరల్‌ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII (సీఆర్‌పీ) ద్వారా ఈ పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు జూన్‌ 21తో ముగియగా.. తాజాగా గడువు తేదీని జూన్‌ 28 వరకు పొడిగించినట్లు ఐబీపీఎస్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవల్సిందిగా ఈ సందర్భంగా ఐబీపీఎస్ సూచించింది. ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్‌ పరీక్ష ఆగస్టులో ఉంటుంది. మెయిన్స్‌ పరీక్ష సెప్టెంబర్‌లో జరుగనున్నట్లు ఇప్పటికే నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలు అక్టోబర్‌/నవంబర్‌ 2023లో ఉంటాయి. ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌ జనవరి 2024లో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..