JNVST Results 2023: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

 JNVS 6th class Admission test Results2023: దేశవ్యాప్తంగా ఉన్న 649 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో (జేఎన్‌వీ) 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధవారం (జూన్‌ 21) విడుదలయ్యాయి. ఈ మేరకు..

JNVST Results 2023: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
JNVST Results 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 22, 2023 | 1:39 PM

 JNVS 6th class Admission test Results 2023: దేశవ్యాప్తంగా ఉన్న 649 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో (జేఎన్‌వీ) 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధవారం (జూన్‌ 21) విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలు విడుదలైనట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రవేశ పరీక్షల ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. కాగా ఏప్రిల్ 29న జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌-2023 (ప్రవేశ పరీక్ష) జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆయా జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఉచిత విద్యతోపాటు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తారు. బాలబాలికలకు వేర్వేరు సదుపాయాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే