HSSC Recruitment: హైడ్రోకార్బన్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు.

Hydrocarbon Sector Skill Council Recruitment: హైడ్రోకార్బన్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ (హెచ్‌ఎస్‌ఎస్‌సీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖకు...

HSSC Recruitment: హైడ్రోకార్బన్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు.
Hssc Recruitment
Follow us

|

Updated on: Aug 19, 2021 | 6:56 PM

Hydrocarbon Sector Skill Council Recruitment: హైడ్రోకార్బన్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ (హెచ్‌ఎస్‌ఎస్‌సీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో మేనేజర్‌తో పాటు పలు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 16 ఖాళీలకు గాను మేనేజర్‌–05, అసిస్టెంట్‌ మేనేజర్‌–05, ఎగ్జిక్యూటివ్‌–06 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * స్టాండర్డ్స్‌ అండ్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌(క్యూఏ), ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌ అస్సెస్సర్స్, కరిక్యులమ్‌/కంటెంట్‌ డెవలప్‌మెంట్, అఫిలియేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ డెలివరీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్స్‌/మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ /మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పీజీ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి. * వీటితో సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. * అభ్యర్థుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులు తమ వివరాలను hr@hsscindia.in మెయిల్‌ ఐడీకి పంపించాలి. * దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 26.08.2021 నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. * ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, విద్యార్హత ఏంటన్న పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Samsung Dost: భారత యువతకు అండగా శాంసంగ్‌ దోస్త్‌.. 50,000 మందికి ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా..

TGWDCW Recruitment: తెలంగాణలో పది ఉత్తీర్ణులైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Satya Ndella: సామాన్యుడు నుంచి మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా ఎదిగిన తెలుగు తేజం సత్య నాదెళ్ల పుట్టిన రోజునేడు

ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు