Forensic Science: ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు పొందే అవకాశం.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

న్యూఢిల్లీలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ.. ఒప్పంద ప్రాతిపదికన 87 జూనియర్‌ ఫోరెన్సిక్‌/అసిస్టెంట్‌ కెమికల్‌ ఎగ్జామినర్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

Forensic Science: ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు పొందే అవకాశం.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..
Forensic Science Laboratory Recruitment 2022
Follow us

|

Updated on: Oct 27, 2022 | 9:33 AM

న్యూఢిల్లీలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ.. ఒప్పంద ప్రాతిపదికన 87 జూనియర్‌ ఫోరెన్సిక్‌/అసిస్టెంట్‌ కెమికల్‌ ఎగ్జామినర్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బాలిస్టిక్‌, కంప్యూటర్‌ ఫోరెన్సిక్‌ డివిజన్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఫొటో, సైబర్‌ ఫోరెన్సిక్‌ డివిజన్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఫిజిక్స్‌/మ్యాథమెటిక్స్‌/ఫోరెన్సిక్‌ సైన్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్ అప్లికేషన్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/జువాలజీ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, బీఎస్సీ, కంప్యూటర్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్స్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌ విభాగాల్లో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 27 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అక్టోబర్‌ 27వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు కింది ఈమెయిల్‌ అడ్రస్‌కు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్ధులకు అక్టోబర్‌ 31, 2022వ తేదీన ఉదయం 10 గంటలకు కింది అడ్రస్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు రూ.35,190ల నుంచి రూ.77,418 జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • జూనియర్‌ ఫోరెన్సిక్‌/అసిస్టెంట్‌ కెమికల్ ఎగ్జామినర్ పోస్టులు: 20
  • సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు: 48
  • ల్యాబ్‌ అసిస్టెంట్ పోస్టులు: 19

ఈమెయిల్ ఐడీ: dirfsl.delhi@gov.in

ఇవి కూడా చదవండి

అడ్రస్: Forensic Science Laboratory, Sector-14, Rohini, New Delhi-110085.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..