FCI Recruitment 2022: ఫుడ్‌ కార్పొరేషన్‌లో ఈ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరో రెండు రోజుల్లో ముగుస్తున్న అప్లికేషన్‌ గడువు..

భారత ప్రభుత్వ ఆహారం, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఫుడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (Food Corporation of India)లో 113 మేనేజర్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ త్వరలో ముగియ..

FCI Recruitment 2022: ఫుడ్‌ కార్పొరేషన్‌లో ఈ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరో రెండు రోజుల్లో ముగుస్తున్న అప్లికేషన్‌ గడువు..
Fci Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 23, 2022 | 3:43 PM

Food Corporation of India Manager Recruitment 2022: భారత ప్రభుత్వ ఆహారం, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఫుడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (Food Corporation of India)లో 113 మేనేజర్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ త్వరలో ముగియనుంది. జనరల్/ డిపార్ట్‌మెంట్‌/ మూవ్‌మెంట్/ అకౌంట్స్/ టెక్నికల్/ సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎస్‌, డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వయోపరిమితి ఆగస్టు 1, 2022వ తేదీ నాటికి 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో ఈ నెల (సెప్టెంబర్‌) 26వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.800లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ద్వారా తుది ఎంపిక ఉంటుంది. 2022 డిసెంబర్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే