DRDO Recruitment: ఐటీఐ చేసిన వారికి డీఆర్‌డీఓలో అప్రెంటిస్ పోస్టులు.. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి..

DRDO Recruitment: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ రిసెర్చ్ సెంట‌ర్ ఇమార‌త్ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ర‌క్ష‌ణ శాఖ ప‌రిధిలోని ఈ సంస్థ‌లో ప‌లు అప్రెంటిస్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

DRDO Recruitment: ఐటీఐ చేసిన వారికి డీఆర్‌డీఓలో అప్రెంటిస్ పోస్టులు.. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 23, 2022 | 9:26 PM

DRDO Recruitment: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ రిసెర్చ్ సెంట‌ర్ ఇమార‌త్ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ర‌క్ష‌ణ శాఖ ప‌రిధిలోని ఈ సంస్థ‌లో ప‌లు అప్రెంటిస్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 40, టెక్నీషియ‌న్ (డిప్లొమా) 50, ట్రేడ్ అప్రెంటిస్ 60 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, మెకానిక‌ల్‌, కెమిక‌ల్‌లో ఇంజినీరింగ్‌, బీకామ్‌, బీఎస్సీ, డిప్లొమా, ఫిట్ట‌ర్‌, ట‌ర్న‌ర్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్స్‌, మెకానిక్ ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి.

* 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైన వారు మాత్ర‌మే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను అక‌డ‌మిక్‌లో చూపిన ప్ర‌తిభ‌, రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 07-02-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: IND vs SA: సౌతాఫ్రికా 288 పరుగులకు ఆలౌట్‌.. సెంచరీతో చెలరేగిన క్వింటన్‌ డి కాక్..

Vastu Tips: ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. వెంటనే వాస్తు నియమాలలో మార్పులు చేయండి..

Weight Loss Tips: సరిగా తినకున్నా బరువు పెరుగుతారా.. అప్పుడు ఏం చేయాలి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?