Currency Note Press Jobs: క‌రెన్సీ నోట్ ప్రెస్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న గ‌డువు..

Currency Note Press Recruitment: క‌రెన్సీ నోట్ ప్రెస్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నాశిక్‌లోని ఈ సంస్థ‌లో ప‌లు విభాగాల్లో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?

Currency Note Press Jobs: క‌రెన్సీ నోట్ ప్రెస్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న గ‌డువు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 23, 2022 | 7:10 PM

Currency Note Press Recruitment: క‌రెన్సీ నోట్ ప్రెస్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నాశిక్‌లోని ఈ సంస్థ‌లో ప‌లు విభాగాల్లో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న‌లో భాగంగా మొత్తం 149 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో జూనియ‌ర్ టెక్నీషియ‌న్ 125, సూప‌ర్ వైజ‌ర్ 16, జూనియ‌ర్ ఆఫీస్ అసిస్టెంట్ 6, వెల్ఫేర్ ఆఫీస‌ర్ 1 ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా ఐటీఐ, డిగ్రీ, పీజీ, డిప్లొమా చేసి ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను ఆన్‌లైన్ టెస్ట్‌, స్కిల్ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల ఫీజుగా రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 25-01-2022తో ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ ఖాళీకి మోక్షమెప్పుడు.. ఈటల స్థానం కోసం నేతల మధ్య పోటీ!

Digital Voter ID: డిజిటల్‌ ఓటర్ ఐడీ కార్డ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి.. గుర్తింపు కార్డుగా ఎక్కడైనా పనిచేస్తుంది..

Shoaib Akhtar: భారత క్రికెట్ క్రాస్ రోడ్డులో ఉంది.. రాహుల్ ద్రవిడ్​కు పెద్ద సవాలే ఇది..

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం