AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRDO-CVRDE Recruitment 2022: కంబ్యాట్‌ వెహికల్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో 120 ఖాళీలు.. అర్హులెవరంటే..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని అవడిలోనున్న డీఆర్‌డీఓ-కంబ్యాట్‌ వెహికల్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌.. 120 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

DRDO-CVRDE Recruitment 2022: కంబ్యాట్‌ వెహికల్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో 120 ఖాళీలు.. అర్హులెవరంటే..
DRDO
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 24, 2022 | 12:13 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని అవడిలోనున్న డీఆర్‌డీఓ-కంబ్యాట్‌ వెహికల్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌.. 120 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్‌ 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 37 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఎవరైనా నోటిఫికేషన్‌ విడుదలైన 21 రోజుల్లోపు (నవంబర్‌ 13, 2022) ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. జనరల్‌ అభ్యర్ధులు రూ.500లు దరఖాస్తు రుసుమ చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎమ్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు/షార్ట్‌లిస్టింగ్‌/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • కార్పెంటర్ ఖాళీలు: 1
  • సీఓపీఏ ఖాళీలు: 20
  • డ్రాఫ్ట్స్‌మన్ మెకానికల్ ఖాళీలు: 8
  • ఎలక్ట్రీషియన్ ఖాళీలు: 15
  • ఎలక్ట్రానిక్స్ ఖాళీలు: 10
  • ఫిట్టర్ ఖాళీలు: 35
  • మెషినిస్ట్ ఖాళీలు: 12
  • మెకానిక్ మోటార్ వెహికల్ ఖాళీలు: 5
  • పెయింటర్‌ ఖాళీలు: 2
  • ప్లంబర్ ఖాళీలు: 1
  • టర్నర్ ఖాళీలు: 5
  • వెల్డర్ ఖాళీలు: 6

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టాఫీస్ పథకంపై వడ్డీ తగ్గించేస్తున్నారా.. ఇదీ క్లారిటీ
ఈ పోస్టాఫీస్ పథకంపై వడ్డీ తగ్గించేస్తున్నారా.. ఇదీ క్లారిటీ
తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికి.. ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలన
తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికి.. ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలన
దేశమంతా విషాదంలో ఉంటే వెకేషన్‌కు వెళతావా? టాలీవుడ్ నటిపై ట్రోల్స్
దేశమంతా విషాదంలో ఉంటే వెకేషన్‌కు వెళతావా? టాలీవుడ్ నటిపై ట్రోల్స్
ఆ హోదా ఇవ్వండి..! ఉగ్రదాడి బాధితురాలి డిమాండ్‌
ఆ హోదా ఇవ్వండి..! ఉగ్రదాడి బాధితురాలి డిమాండ్‌
పుచ్చకాయ తినేటప్పుడు పొరబాటున విత్తనం మింగేశారా?
పుచ్చకాయ తినేటప్పుడు పొరబాటున విత్తనం మింగేశారా?
పేల్చేస్తే పోలా! ఆర్మీనా మజాకా.. టెర్రరిస్టులు, వారి సహాయకులపై..
పేల్చేస్తే పోలా! ఆర్మీనా మజాకా.. టెర్రరిస్టులు, వారి సహాయకులపై..
సంతానం కలిగేలా చేస్తామన్నారు.. కట్‌చేస్తే.. చావు దెబ్బలు తిన్నారు
సంతానం కలిగేలా చేస్తామన్నారు.. కట్‌చేస్తే.. చావు దెబ్బలు తిన్నారు
శుభం ట్రైలర్‏లో సర్ ప్రైజ్ చేసిన సామ్..
శుభం ట్రైలర్‏లో సర్ ప్రైజ్ చేసిన సామ్..
నా తర్వాతి సినిమా ఆ టాలీవుడ్ డైరెక్టర్‌తోనే: కోలీవుడ్ హీరో సూర్య
నా తర్వాతి సినిమా ఆ టాలీవుడ్ డైరెక్టర్‌తోనే: కోలీవుడ్ హీరో సూర్య
7 మ్యాచ్‌ల్లో 48 పరుగులు.. ఐపీఎల్ 2025లో కాస్ట్లీ మిస్టేక్ ఇతనే
7 మ్యాచ్‌ల్లో 48 పరుగులు.. ఐపీఎల్ 2025లో కాస్ట్లీ మిస్టేక్ ఇతనే