CSIR – CEERI Recruitment 2022: పదో తరగతి అర్హతతో అదిరిపోయే ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండిలా..

సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CEERI) పిలానీ.. టెక్నీషియన్లు (Technician), టెక్నికల్ అసిస్టెంట్‌ (Technical Assist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

CSIR - CEERI Recruitment 2022: పదో తరగతి అర్హతతో అదిరిపోయే ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండిలా..
Csir Ceeri
Follow us

|

Updated on: Feb 07, 2022 | 9:37 PM

CSIR-CEERI Recruitment 2022: సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CEERI) పిలానీ.. టెక్నీషియన్లు (Technician), టెక్నికల్ అసిస్టెంట్‌ (Technical Assist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 35

ఖాళీల వివరాలు:

  • టెక్నీషియన్ పోస్టులు: 24
  • టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులు:11

అర్హతలు:

  • టెక్నీషియన్-సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(ఎస్సెస్సీ)/పదో తరగతి/ ఎస్సెస్సీ లేదా తత్సమాన సబ్జెక్టుల్లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత. ఐటీఐ సర్టిఫికేట్ లేదా రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్‌లో నేషనల్/స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్. లేదా
  • ఎస్సెస్సీ/పదో తరగతి లేదా తత్సమాన సబ్జెక్టుల్లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత. రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్ ట్రేడ్‌లో గుర్తింపు పొందిన సంస్థ నుండి అప్రెంటిస్ ట్రైనీగా 2 ఏళ్ల అనుభవం ఉండాలి. లేదా
  • ఎస్సెస్సీ/పదో తరగతి లేదా తత్సమాన సబ్జెక్టుల్లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత. ఏదైనా గుర్తింపు పొందిన డిపార్ట్‌మెంట్/ ఆర్గనైజేషన్/ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్/ అటానమ్‌ సంస్థలో రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్ ట్రేడ్‌లో 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు మార్చి 1, 2022 నాటికి 28 సంవత్సరాలు దాటరాదు.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్ట్‌, స్కిల్ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.100
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/సీఎస్‌ఐఆర్‌/మాజీ సైనికులు/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 1, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

UPSC IFS Main 2021: యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌ 2021 హాల్ టికెట్లు విడుదల.. పరీక్షలు ఈ తేదీల్లోనే!

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు