CSIR-CCMB Jobs 2022: హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..

భారత ప్రభుత్వరంగానికి చెందిన హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-సెంటర్‌ ఫర్ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (CSIR- CCMB).. ఒప్పంద ప్రాతిపదికన 8 ప్రాజెక్ట్‌ అసోసియేట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌..

CSIR-CCMB Jobs 2022: హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..
Csir Ccmb
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 28, 2022 | 3:23 PM

CSIR- CCMB Hyderabad Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-సెంటర్‌ ఫర్ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (CSIR- CCMB).. ఒప్పంద ప్రాతిపదికన 8 ప్రాజెక్ట్‌ అసోసియేట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్-II పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీ స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌, ఎంబీబీఎస్‌, నేచురల్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలున్నవారు కింది అడ్రస్‌లో సెప్టెంబర్‌ 2, 2022వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: CSIR–CCMB, Habsiguda, Hyderabad.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం