Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CRPF Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సెంట్రల్‌ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్‌లో 9,212 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. పదో తరగతి అర్హత

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్‌ భారీగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 9,212 కానిస్టేబుల్‌ (టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌) పోస్టుల భర్తీకి..

CRPF Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సెంట్రల్‌ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్‌లో 9,212 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. పదో తరగతి అర్హత
CRPF Constable jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 16, 2023 | 8:44 PM

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్‌ భారీగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 9,212 కానిస్టేబుల్‌ (టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష/ మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వీటిల్లో పురుషులకు 9,105 పోస్టులు, మహిళలకు107 పోస్టులు ఉన్నాయి. పదోతరగతి అర్హతతోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దీంతోపాటు పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2023 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. డ్రైవర్‌ పోస్టులకు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 25, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మార్చి 27, 2023 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అడ్మిట్‌ కార్డులు జూన్‌ 20 నుంచి 25 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. రాత పరీక్ష జులై 1 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

ఇవి కూడా చదవండి

మొత్తం 100 ఆబ్జెక్టివ్ టైప్‌ ప్రశ్నలకు 100 మార్కులకు రెండు గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. హిందీ/ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథ్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్‌ మార్కింగ్ ఉంటుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్‌/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది.

నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Video: రీడింగ్‌ మిషన్‌ షేక్‌.. పోలీసులు షాక్‌..
Video: రీడింగ్‌ మిషన్‌ షేక్‌.. పోలీసులు షాక్‌..
టాస్ గెలిచిన అక్షర్.. బ్యాటింగ్ చేయాలంటూ ఫోర్స్ చేసిన పంత్
టాస్ గెలిచిన అక్షర్.. బ్యాటింగ్ చేయాలంటూ ఫోర్స్ చేసిన పంత్
ఈ రాశులకు అన్నీ రాజపూజ్యాలే! జీవితంలో ఇక మొట్టు పైకి..
ఈ రాశులకు అన్నీ రాజపూజ్యాలే! జీవితంలో ఇక మొట్టు పైకి..
బీచ్‌లో వాక్‌ చేస్తున్న జంటకు దూరంగా కనిపించిన వింత ఆకారం..! ఏంటి
బీచ్‌లో వాక్‌ చేస్తున్న జంటకు దూరంగా కనిపించిన వింత ఆకారం..! ఏంటి
ఒక్క మ్యాచ్‌తో సన్‌రైజర్స్ రికార్డులు చూస్తే వణుకు పుట్టాల్సిందే
ఒక్క మ్యాచ్‌తో సన్‌రైజర్స్ రికార్డులు చూస్తే వణుకు పుట్టాల్సిందే
గుడ్‌న్యూస్‌..అమెజాన్‌లో 1.2 కోట్లకుపైగా ఉత్పత్తుల ధరలు తగ్గింపు!
గుడ్‌న్యూస్‌..అమెజాన్‌లో 1.2 కోట్లకుపైగా ఉత్పత్తుల ధరలు తగ్గింపు!
పొలం నుంచి ఈ దొంగలు ఏం మాయం చేశారో తెలిస్తే మైండ్ బ్లాంకే
పొలం నుంచి ఈ దొంగలు ఏం మాయం చేశారో తెలిస్తే మైండ్ బ్లాంకే
ఈ కాంత వంటి అందం ఆ జాబిల్లికైన ఉంటుందా.? గార్జియస్ మృణాళిని..
ఈ కాంత వంటి అందం ఆ జాబిల్లికైన ఉంటుందా.? గార్జియస్ మృణాళిని..
తరచూ గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఇలా చెక్ పెట్టండి..
తరచూ గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఇలా చెక్ పెట్టండి..
మీరు క్రికెట్‌ అభిమానులా? Jio, Airtel, Vi ప్రత్యేక డేటా ప్యాక్‌లు
మీరు క్రికెట్‌ అభిమానులా? Jio, Airtel, Vi ప్రత్యేక డేటా ప్యాక్‌లు
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!