CMFRI Recruitment: మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. లక్షద్వీప్ కవరత్తిలోని ఐసీఏఆర్‌లోని ఈ సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?
సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. లక్షద్వీప్ కవరత్తిలోని ఐసీఏఆర్‌లోని ఈ సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 05 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో కన్సల్టింగ్ టెక్నీషియన్ (01), హైలీ స్కిల్డ్ స్టాఫ్ (02). స్కిల్డ్ లేబర్ (02) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, బీఎఫ్‌ఎస్సీ, బీఎస్సీ, ఎంఎఫ్‌ఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ మెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ornamentalfishld@gmail.com మెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 31-12-202ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..