BEL Hyderabad Jobs: హైదరాబాద్‌-భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఖాళీలు.. ఈ తేదీన నేరుగా ఇంటర్వ్యూ..

హైదరాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ యూనిట్‌.. ఎలక్ట్రానిక్స్‌/సీఎస్‌ఈ/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/సివిల్‌/సివిల్‌/డీసీసీపీ ట్రేడుల్లో 84 గ్రాడ్యుయేట్‌, టెక్నికల్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి..

BEL Hyderabad Jobs: హైదరాబాద్‌-భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఖాళీలు.. ఈ తేదీన నేరుగా ఇంటర్వ్యూ..
BEL Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 15, 2022 | 10:21 AM

హైదరాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ యూనిట్‌.. ఎలక్ట్రానిక్స్‌/సీఎస్‌ఈ/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/సివిల్‌/సివిల్‌/డీసీసీపీ ట్రేడుల్లో 84 గ్రాడ్యుయేట్‌, టెక్నికల్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా సర్టిఫికెట్‌ ఉండాలి. తప్పనిసరిగా 2022, 2021, 2022 విద్యాసంవత్సరాల్లో మాత్రమే చదివి ఉండాలి. అలాగే మార్చి 1, 2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని డిసెంబర్‌ 23, 2022 (శుక్రవారం) తేదీన కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.11,110లు, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.10,400ల చొప్పున ఏడాదిపాటు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి