CCRUM Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారానే.. సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ యునాని మెడిసిన్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ యునాని మెడిసిన్‌ (CCRUM) రీసెర్చ్‌ అసోసియేట్ పోస్టుల (Research Associate Posts) భర్తీకి..

CCRUM Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారానే.. సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ యునాని మెడిసిన్‌లో ఉద్యోగాలు..
Ccrum
Follow us

|

Updated on: Mar 09, 2022 | 8:26 AM

CCRUM Research Associate Recruitment 2022: భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ యునాని మెడిసిన్‌ (CCRUM) రీసెర్చ్‌ అసోసియేట్ పోస్టుల (Research Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 8

పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్ పోస్టులు (యునాని/బోటనీ)

  • రీసెర్చ్‌ అసోసియేట్ (యునాని)

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: యునాని సిస్టమ్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్ డిగ్రీ (ఎండీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీసీఐఎం/ఆయుష్‌లో రిసిస్టరయ్యి ఉండాలి. అలాగే ఇంగ్లీష్‌/ఉర్దూ/అరబిక్‌ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.47,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • రీసెర్చ్‌ అసోసియేట్ (బోటనీ)

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.47,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

అడ్రస్‌: అసిస్టెంట్‌ డైరెక్టర్‌, సీసీఆర్‌యూఎం, ఇన్‌స్టిట్యూషనల్‌ ఏరియా, జనక్‌పురి, న్యూఢిల్లీ-110058.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ndian Army OTA Jobs: రాతపరీక్షలేకుండానే.. బీటెక్‌/డిగ్రీ అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో 191 ఉద్యోగాలు..అవివాహితులైన..