Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army OTA Jobs: రాతపరీక్షలేకుండానే.. బీటెక్‌/డిగ్రీ అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో 191 ఉద్యోగాలు..అవివాహితులు..

ఇండియన్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (OTA) 2022 అక్టోబర్‌ సంవత్సరానికిగానూ 59వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (SSC Tech) మన్‌, 30వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (SSCW Tech) ఉమెన్‌ కోర్సుల్లో ప్రవేశాలకుగాను..

Indian Army OTA Jobs: రాతపరీక్షలేకుండానే.. బీటెక్‌/డిగ్రీ అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో 191 ఉద్యోగాలు..అవివాహితులు..
Indian Army Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 11, 2022 | 7:38 AM

Indian Army OTA Chennai Recruitment 2022: ఇండియన్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (OTA) 2022 అక్టోబర్‌ సంవత్సరానికిగానూ 59వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (SSC Tech) మన్‌, 30వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (SSCW Tech) ఉమెన్‌ కోర్సుల్లో ప్రవేశాలకుగాను నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజనీరింగ్‌ చదివిన అవివాహితులైన స్త్రీ, పురుషుల, డిఫెన్స్‌ పర్సనల్‌ విడోస్‌ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 191

పోస్టుల వివరాలు: షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (టెక్‌) మన్‌, 30వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (టెక్‌) ఉమెన్‌ కోర్సు

విభాగాలు: సివిల్‌/బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, మెకానికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, టెలీకమ్యూనికేషన్‌ ఇతర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పోషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ/బీఈ/బీటెక్‌/ ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

PM Modi: కేంద్రం కీలక నిర్ణయం! పేద విద్యార్ధులకు అందుబాటులో మెడికల్‌ విద్య..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..