AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CA Final Exams 2025: సీఏ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై ఫైనల్‌ పరీక్షలూ ఏడాదికి 3 సార్లు!

దేశ వ్యాప్తంగా ఉన్న చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) విద్యార్ధులకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై సీఏ పరీక్షలు ఏడాదికి మూడు సార్లు నిర్వహిస్తామని తాజాగా ప్రకటన వెలువరించింది. గతంలో ఏడాదికి రెండు సార్లు మాత్రమే నిర్వహించే వార్షిక పరీక్షలను 2025-26 నుంచి ఏడాదికి మూడుసార్లు నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది..

CA Final Exams 2025: సీఏ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై ఫైనల్‌ పరీక్షలూ ఏడాదికి 3 సార్లు!
CA Final Exams 2025
Srilakshmi C
|

Updated on: Mar 28, 2025 | 6:15 AM

Share

చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) పరీక్షలకు సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) కీలక ప్రకటన చేసింది. ఇకపై ఏడాదికి మూడు సార్లు సీఏ వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. 2025 నుంచే సీఏ ఫైనల్‌ పరీక్షల్ని ఏడాదికి మూడుసార్లు నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ICAI గురువారం (మార్చి 27) ప్రకటించింది.

ఇప్పటి వరకూ సీఏ ఫైనల్ పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఐసీఏఐ గతేడాది మార్చిలోనే సీఏ ఇంటర్‌, ఫౌండేషన్‌ కోర్సు పరీక్షలను ఏడాదికి మూడుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా సీఐ ఫైనల్‌ పరీక్షలను సైతం అదే తరహాలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులకనుగుణంగా విద్యార్థులకు గొప్ప అవకాశాలను అందించేందుకు సీఏ ఫైనల్‌ పరీక్షల్ని సైతం ఏడాదికి మూడుసార్లు నిర్వహించేలా చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు ICAI తెలిపింది.

తాజా నిర్ణయంతో సీఏ ఫైనల్‌, ఇంటర్‌, ఫౌండేషన్‌ పరీక్షలు ఏడాదిలో మూడుసార్లు జరుగుతాయని పేర్కొంది. దీనివల్ల విద్యార్థులు పరీక్ష రాయడానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఈ పరీక్షలు జనవరి, మే, సెప్టెంబర్‌ నెలల్లో జరుగుతాయని స్పష్టం చేసింది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్‌లో పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సు కూడా పరివర్తన చెందుతుందని ICAI తెలిపింది. కాగా ఇప్పటి వరకూ ఈ పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తూ వచ్చింది. ప్రతీయేటా జూన్, డిసెంబర్‌లలో రెండుసార్లు నిర్వహించే ఈ కోర్సు అసెస్‌మెంట్ టెస్ట్ ఈ 2025-26 విద్యా సంవత్సరం నుంచి మూడుసార్లు జరుగుతాయి. తద్వారా ఎంతో కఠినమైన సీఏ పరీక్షలను విద్యార్ధులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయొచ్చు. అంతేకాకుండా బ్యాక్ లాగ్‌లు ఉన్న విద్యార్ధులు సకాలంలో సబ్జెక్టులు క్లియర్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..