BSF Paramedical: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో పారా మెడికల్‌, వెటర్నరీ స్టాఫ్‌ పోస్టులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

BSF Paramedical Recruitment 2021: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన డైరక్టరేట్ జనరల్ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో పారా మెడికల్‌, వెటర్నీ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు..

BSF Paramedical: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో పారా మెడికల్‌, వెటర్నరీ స్టాఫ్‌ పోస్టులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Bsf Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 03, 2021 | 9:14 AM

BSF Paramedical Recruitment 2021: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన డైరక్టరేట్ జనరల్ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో పారా మెడికల్‌, వెటర్నీ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 110 పోస్టులను తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఎన్ఐ (స్టాఫ్‌ నర్స్‌), ఏఎన్‌ఐ టెక్నీషియన్‌, సీటీ వార్‌ బాయ్‌, హెచ్‌ సీ (వెటర్నరీ), కానిస్టేబుల్ పోస్టులను భర్తీచేయనున్నారు. * ఎన్‌ఐ(స్టాఫ్‌ నర్స్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్, డిగ్రీ/డిప్లొమా(జీఎన్‌ఎం) ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. * ఏఎన్‌ఐ టెక్నీషియన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 10+2, డిప్లొమా, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు. * సీటీ వార్డ్‌ బాయ్‌ పోస్టుకు అప్లై చేసుకునే వారు మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు 23 ఏళ్లు మించకూడదు. * హెచ్‌సీ(వెటర్నరీ)కి అప్లై చేసుకునే వారు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు. * కానిస్టేబుల్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు 25 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీగా 24-07-2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Andhra Pradesh: అగ్రి వర్సిటీలో ఆన్‌లైన్ కోర్సులు, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, కేజీబీవీల్లో ప్రవేశాలు.. పూర్తి వివరాలు మీకోసం..

AP Results: విద్యార్ధుల ప్రతిభ ఆధారంగా టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు.. కీలక ప్రకటన చేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి

Assam Rifles Recruitment: క్రీడానేపథ్యం ఉండి టెన్త్ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అస్సోం రైఫిల్స్ నోటిఫికేషన్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!