ITI Limited Recruitment: బెంగళూరు ఐటీఐ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి.

ITI Limited Recruitment 2021: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఐటీఐ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. బెంగళూరులో ఉన్న ఈ సంస్థలో మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు...

ITI Limited Recruitment: బెంగళూరు ఐటీఐ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి.
It Limited
Follow us

|

Updated on: Jul 03, 2021 | 10:42 AM

ITI Limited Recruitment 2021: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఐటీఐ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. బెంగళూరులో ఉన్న ఈ సంస్థలో మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 ఖాళీలను భర్తీచేయనున్నారు. * పోస్టుల వివరాలు.. ల్యాబ్‌ టెక్నీషియన్‌ (01), సూపర్ వైజర్ (06), ఇన్‌స్పెక్టర్లు/టెస్టర్ (03), ఆపరేటర్‌ (12) ఖాళీలున్నాయి. * ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కెమికల్ విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా/బీఎస్సీ (పీసీఎం)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. * సూపర్ వైజర్‌ పోస్టుకు అప్లై చేసుకునే వారు మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. * ఇన్‌స్పెక్టర్లు/టెస్టర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణతను అర్హతగా నిర్ణయించారు. * ఆపరేటర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎస్‌ఎస్‌ఎల్‌సీ/పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి. * పైన తెలిపిన పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకి ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఇచ్చారు.

ముఖ్యమైన విషయాలు..

* అభ్యర్థులను కాంపిటీటివ్‌ ఆప్టిట్యూడ్‌/టెక్నికల్‌ టెస్ట్‌/గ్రూప్‌ టాస్క్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. * ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను అడిష్మనల్‌ జనరల్‌ మేనేజర్-హెచ్‌ఆర్‌, ఐటీఐ లిమిటెడ్‌ బెంగళూరు, దూర్వాని నగర్‌, 560016 అడ్రస్‌కు పంపించాలి. * ఆన్‌లైన్‌ దరఖాస్తులకు 22-07-2021, ఆఫ్‌లైన్‌ స్వీకరణకు 18-07-2021ని చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Hyderabad: వయసేమో చిన్నది.. చేసే పనులు మాత్రం చాలా పెద్దవి.. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు..!

India Corona Updates: తగ్గుతున్న కోవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 44,111 కేసులు..738 మరణాలు

Tamil Nadu Lockdown Extends: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం..!

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు