BHEL Recruitment 2022: బీహెచ్‌ఈఎల్‌లో 184 ట్రేడ్ అప్రెంటిస్‌ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ అర్హతలుండాలి..

భారత ప్రభుత్వానికి చెందిన ఉత్తరాఖండ్‌లోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL)కు చెందిన సెక్టర్ వెస్టర్న్‌ రీజియన్‌.. ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టుల (Trade Apprentice posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

BHEL Recruitment 2022: బీహెచ్‌ఈఎల్‌లో 184 ట్రేడ్ అప్రెంటిస్‌ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ అర్హతలుండాలి..
Bhel
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 14, 2022 | 8:16 AM

BHEL Haridwar Trade Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ఉత్తరాఖండ్‌లోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL)కు చెందిన సెక్టర్ వెస్టర్న్‌ రీజియన్‌.. ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టుల (Trade Apprentice posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 184

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • ఫిట్టర్‌ పోస్టులు: 65
  • టర్నర్‌ పోస్టులు: 19
  • మెషినిస్ట్‌ పోస్టులు: 43
  • వెల్డర్‌ పోస్టులు: 20
  • ఎలక్ట్రీషియన్‌ పోస్టులు: 26
  • గ్రాఫ్ట్స్‌ మెన్‌ పోస్టులు: 2
  • ఎలక్ట్రానిక్స్‌ పోస్టులు: 1
  • మోటర్‌ బైక్‌ వెహికిల్‌ పోస్టులు: 1
  • కార్పెంటర్‌ పోస్టులు: 1
  • ఫౌండ్రీ మెన్‌ పోస్టులు: 6

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: గంటకు రూ.43,550ల నుంచి రూ.78000ల వరకు చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టులు బట్టి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 21, 2022.

ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 28, 2022.

రాత పరీక్ష తేదీ: ఆగస్టు 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.