BEML Recruitment 2022: బీఈఎంఎల్‌లో 25 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. నెలకు రూ.2,40,000 వరకు జీతం.. వివరాలివే!

బెంగళూరులోని బీఈఎంఎల్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

BEML Recruitment 2022: బీఈఎంఎల్‌లో 25 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. నెలకు రూ.2,40,000 వరకు జీతం.. వివరాలివే!
Beml Bengalore
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 25, 2022 | 7:50 PM

Executive Jobs At BEML: బెంగళూరులోని బీఈఎంఎల్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆర్ అండ్ డీ, ప్లానింగ్, మార్కెటింగ్ (ఆర్ అండ్ ఎం), హెచ్ఆర్, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ వంటి ఇతర విభాగాల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు మొత్తం ఖాళీలు: 25

పోస్టులు: రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, కంపెనీ సెక్రటరీ, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, ప్లానింగ్, మార్కెటింగ్ (రైల్ అండ్ మెట్రో), ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ తదితర పోస్లులు.

అర్హతలు: సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంబీఏ/ఎంఎన్‌డబ్ల్యూ/ఎంఏ, సీఏ/ఐసీడబ్ల్యూఏ, కంపెనీ సెక్రటరీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం ఉండాలి.

పే స్కేల్: రూ.50,000 నుంచి రూ.2,40,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: ఓబీసీ అభ్యర్ధులకు రూ.500 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AP Jobs 2022: గుంటూరు జిల్లాలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. చివరితేదీ దగ్గరపడుతోంది.. వివరాలివే!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!