AP Jobs 2022: గుంటూరు జిల్లాలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. చివరితేదీ దగ్గరపడుతోంది.. వివరాలివే!

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

AP Jobs 2022: గుంటూరు జిల్లాలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. చివరితేదీ దగ్గరపడుతోంది.. వివరాలివే!
Ap Govt Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 25, 2022 | 7:15 PM

AP Govt Jobs 2022: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు పోస్టు: టౌన్ కో ఆర్డినేటర్

అర్హతలు: కంప్యూటర్ కోర్సు స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్‌తో పాటు పని అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: రూ.27,000

పోస్టు: ఇన్వెంటరీ మేనేజర్

అర్హతలు: ఏదైనా డిగ్రీలో ఉత్తార్ణత. ఎంఎన్ ఆఫీస్, ఇన్వెంటరీ సాఫ్ట్‌వేర్ తదితర కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్, హార్డ్‌వేర్ పరికరాల వాడకంలో నైపుణ్యం ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: రూ.20,000 నుంచి 23,000 వరకు చెల్లిస్తారు.

వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: gunturgswshiring@gmail.com ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Zero covid countries: షాకింగ్! ఈ ఏడు దేశాల్లో ఇప్పటి వరకు ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదవ్వలేదు.. ఎందుకో తెలుసా..

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?