BECIL Recruitment: ఇంటర్‌ పూర్తి చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం… ఎలా ఎంపిక చేస్తారంటే..

ఇంటర్‌ పూర్తి చేసిన వారికి బంపరాఫర్? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిడెట్‌ (బేసిల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. ఢిల్లీలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో పని చేసేందుకు..

BECIL Recruitment: ఇంటర్‌ పూర్తి చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం... ఎలా ఎంపిక చేస్తారంటే..
Becil Jobs
Follow us

|

Updated on: Oct 11, 2022 | 8:55 AM

ఇంటర్‌ పూర్తి చేసిన వారికి బంపరాఫర్? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిడెట్‌ (బేసిల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. ఢిల్లీలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో పని చేసేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 51 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 12వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా కంప్యూటర్‌ టైపింగ్ స్పీడ్‌ ఉండాలి.

* టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* డేటా ఎంట్రీ ఆపరేట్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 20,202, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 25,000 జీతంగా చెల్లిస్తారు.

* అభ్యర్థులను స్కిల్‌ టెస్ట్‌/ రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 26-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?