BARC Recruitment: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఎవరు అప్లై చేసుకోవచ్చంటే..

BARC Recruitment: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు...

BARC Recruitment: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఎవరు అప్లై చేసుకోవచ్చంటే..
Barc Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 18, 2022 | 1:34 PM

BARC Recruitment: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో నర్సు/A (13), సైంటిఫిక్ అసిస్టెంట్/B (పాథాలజీ)- 2, సైంటిఫిక్ అసిస్టెంట్/B (సివిల్)- 8, సైంటిఫిక్ అసిస్టెంట్/B (న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్)- 8, సబ్-ఆఫీసర్/B – 4, సైంటిఫిక్ అసిస్టెంట్/C (మెడికల్ సోషల్ వర్కర్)- 1 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా 60 శాతం మార్కులతో B.Sc/మెడికల్ సోషల్ వర్క్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ/సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/HSC (10+2) (సైన్స్ అండ్ కెమిస్ట్రీ)/డిప్లొమా ఇన్ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 17-08-2022న ప్రారంభమవుతుండగా చివరి తేదీగా 18-09-2022 నిర్ణయించారు.

* జనరల్‌ అభ్యర్థులు రూ. 150, SC/ST, PWD/మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 35,400 నుంచి రూ. 44,900 అందిస్తారు.

* అభ్యర్థులను రాతపరీక్ష/ఇంటర్వ్యూ/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి…

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!