AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC EO Results 2023: ఏపీపీఎస్సీ ఈవో గ్రేడ్‌-3 తుది ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌లో ఎండోమెంట్స్‌ సబ్‌ సర్వీసులో 60 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈవో) గ్రేడ్‌-3 పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు గురువారం (మే 11) విడుదలయ్యాయి. మొత్తం..

APPSC EO Results 2023: ఏపీపీఎస్సీ ఈవో గ్రేడ్‌-3 తుది ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి..
APPSC
Srilakshmi C
|

Updated on: May 11, 2023 | 7:32 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ఎండోమెంట్స్‌ సబ్‌ సర్వీసులో 60 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈవో) గ్రేడ్‌-3 పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు గురువారం (మే 11) విడుదలయ్యాయి. మొత్తం 59 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఎంపికైనవారి వివరాలు వెబ్‌సైట్‌లో విడుదల చేశారు.

కాగా ఫిబ్రవరి 17న ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో రాష్ట్రవ్యాప్తంగా మెయన్స్‌ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్‌ 26, మే 8 తేదీల్లో విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్‌ వెరిఫికేసన్‌ నిర్వహించారు. అనంతరం ఎంపికైన వారి వివరాలను తెలియజేస్తూ తుది ఫలితాలను కమిషన్‌ ప్రకటించింది. మెరిట్‌ లిస్ట్‌ను ఈ కింద ఇచ్చిన లింక్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఏపీపీఎస్సీ  ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈవో) గ్రేడ్‌-3 మెరిట్ లిస్ట్ క్లిక్ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్