AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP 10th Hall Tickets 2026: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌ టికెట్లు.. వాట్సప్‌లోనూ ఇలా డౌన్‌లోడ్ చేసేయండి!

రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చ 16 నుంచి మొదలవనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. విద్యార్ధులు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టికెట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ల నుంచి నేరుగా..

AP 10th Hall Tickets 2026: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌ టికెట్లు.. వాట్సప్‌లోనూ ఇలా డౌన్‌లోడ్ చేసేయండి!
AP SSC 10th class hall tickets
Srilakshmi C
|

Updated on: Mar 05, 2026 | 3:27 PM

Share

అమరావతి, మార్చి 5: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చ 16 నుంచి మొదలవనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. విద్యార్ధులు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టికెట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ల నుంచి నేరుగా పొందవచ్చు. లేదంటే మనమిత్ర వాట్సప్ 9552300009 నంబర్‌ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మన మిత్ర వాల్సప్‌కు ‘Hi’ అని మెసేజ్‌ పంపితే హాల్‌టికెట్లు పొందే అవకాశాన్ని అధికారులు కల్పించారు. బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌, మనమిత్ర వాట్సప్ నంబరు, పాఠశాల విద్యాశాఖకు చెందిన లీప్‌ యాప్‌.. ఇలా మూడు రకాలు విద్యార్ధులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

ఆయా తేదీల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఒకే షిఫ్టులో పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు తమతోపాటు హాల్‌ టికెట్లను పరీక్ష కేంద్రాలకు తప్పనిసరిగా తీసుకెళ్లవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 పూర్తి టైమ్‌టేబుల్ ఇదే..

  • మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 21న ఇంగ్లిష్ పరీక్ష (మార్చి 20 నుంచి 21కి పరీక్ష తేదీ మారింది)
  • మార్చి 23న మ్యాథమెటిక్స్‌
  • మార్చి 25న ఫిజికల్ సైన్స్
  • మార్చి 28న బయాలజికల్ సైన్స్ పరీక్ష
  • మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్ష

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..