AP Inter 2024 Results: ఏపీ ఇంటర్ రిజల్ట్స్.. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్ జారీ చేసిన ఇంటర్ బోర్డ్
AP Inter Emergency Number: ఏపీ ఇంటర్ బోర్డు ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు విద్యార్ధులకు ఊహించని ఫలితాలు వస్తే తల్లిదండ్రులు, కాలేజీ యాజమన్యాలు విద్యార్ధులకు అండగా నిలిచి మనోధైర్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. ఆశించిన మార్కులు రాకపోయినా, ఒక వేళ ఫెయిల్ అయినా.. ఆందోళన చెందుతున్న విద్యార్ధులు ఒత్తిడి చెందుతున్నట్లు గమనిస్తే..

అమరావతి, ఏప్రిల్ 12: ఏపీ ఇంటర్ బోర్డు ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు విద్యార్ధులకు ఊహించని ఫలితాలు వస్తే తల్లిదండ్రులు, కాలేజీ యాజమన్యాలు విద్యార్ధులకు అండగా నిలిచి మనోధైర్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. ఆశించిన మార్కులు రాకపోయినా, ఒక వేళ ఫెయిల్ అయినా.. ఆందోళన చెందుతున్న విద్యార్ధులు ఒత్తిడి చెందుతున్నట్లు గమనిస్తే తల్లిదండ్రులు లేదా సన్నిహితులు హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
ఏపీ ఇంటర్ ఫలితాలు ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ బోర్డు జారీ చేసిన హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..
- AP Telemanas- 14416 (Toll Free)
- Roshini Helpline – 8142020044, 81 42020033
- ILife – 7893078930
- NIMHANS – 080 46110007 (Toll Free)
ఒత్తిడిలో ఉన్న విద్యార్ధులు ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే మెంటల్ హెల్త్ వర్కర్లు, స్పెషలిస్టులు కౌన్సెలింగ్ ఇచ్చి మనో ధైర్యాన్ని నింపుతారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




