Andhra Pradesh: పదో తరగతి అర్హతతో ఏపీలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. వైఎస్సార్ కడప జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు...

Andhra Pradesh: పదో తరగతి అర్హతతో ఏపీలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
Anganwadi Posts
Follow us

|

Updated on: Mar 23, 2023 | 8:42 AM

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. వైఎస్సార్ కడప జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 71 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అంగన్‌వాడీ వర్కర్ (18), అంగన్‌వాడీ హెల్పర్ (49), మినీ అంగన్‌వాడీ వర్కర్ (04) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు జులై 1,2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

* అంగన్‌వాడీ వర్కర్‌కు దరఖాస్తు చేసుకునే వారు పదోతరగతి, మిగిలిన పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను వైఎస్సార్ కడప జిల్లాలోని సీడీపీఓ కార్యాలయం చిరునామకు పంపించాల్సి ఉంటుంది.

* అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ. 7,000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ. 7,000 జీతంగా అందిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు మార్చి 27ని చివరి తేదీగా నిర్ణయించారు.

* ఇంటర్వ్యూలను మార్చి 28వ తేదీన నిర్వహిస్తారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..