Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా 7 రోజులు బ్యాంకులు పని చేయవు.. ఎప్పుడెప్పుడంటే.?

ఈరోజు అనగా అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 9 వరకు 7 రోజుల పాటు పలు నగరాల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి.

Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా 7 రోజులు బ్యాంకులు పని చేయవు.. ఎప్పుడెప్పుడంటే.?
October Bank Holidays
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 03, 2022 | 8:32 PM

ఖాతాదారులకు బిగ్ అలెర్ట్. మీరేమైనా ఆర్ధిక లావాదేవీల నిమిత్తం బ్యాంక్‌కు వెళ్లాలని అనుకుంటున్నారా.? అయితే జర ఆగండి.! ఈ నెలలో బ్యాంక్ సెలవులు ఎక్కువున్నాయి. పండుగల సెలవులతో పాటు రెండు నాలుగు శనివారాలు, ఆదివారాలు కలుపుకుంటే.. అక్టోబర్ నెలలో దాదాపు 21 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఇదిలా ఉంటే.. ఈరోజు అనగా అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 9 వరకు 7 రోజుల పాటు పలు నగరాల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి. ఈ విషయాన్ని కస్టమర్లు గమనించాల్సిందే.

ఆ హాలిడేల లిస్టు.. ఏయే నగరాల్లో ఉన్నాయో చూద్దాం.. 

  • అక్టోబర్ 3 – దుర్గా పూజ(అగర్తలా, భువనేశ్వర్, గువాహటి, ఇంపాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీలలో బ్యాంకులు సెలవు)
  • అక్టోబర్ 4 – మహర్నవమి/ ఆయుధ పూజ/ శ్రీమంత శంకరదేవుని జన్మోత్సవం(అగర్తల, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం)
  • అక్టోబర్ 5 – దసరా(విజయదశమి) – ఇంఫాల్ మినహా.. దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఈరోజు బ్యాంకులకు సెలవు.
  • అక్టోబర్ 6 – దుర్గాపూజ(దసైన్) – గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు పని చేయవు
  • అక్టోబర్ 7 – ఈరోజు గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు హాలీడే
  • అక్టోబర్ 8 – రెండో శనివారం, మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా భోపాల్, జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరుపనంతపురంలో బ్యాంకులకు సెలవు.
  • అక్టోబర్ 9 – ఆదివారం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం