AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Layoffs: అమెజాన్‌ ఉద్యోగులకు షాక్‌.. మరిన్నిఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం..!

వివిధ కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చాలా కంపెనీల్లో ఉద్యోగులను తొలగింపు జరుగుతోంది. ఇకఅమెజాన్‌లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది..

Amazon Layoffs: అమెజాన్‌ ఉద్యోగులకు షాక్‌.. మరిన్నిఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం..!
Amazon
Subhash Goud
|

Updated on: Mar 22, 2023 | 6:39 PM

Share

వివిధ కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చాలా కంపెనీల్లో ఉద్యోగులను తొలగింపు జరుగుతోంది. ఇకఅమెజాన్‌లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఇప్పటికే 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని అమెజాన్ జనవరిలో ప్రకటించింది. దీంతో ఇప్పటికే చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఇది సరిపోదన్నట్లు అమెజాన్ మరో 9,000 మందిని తొలగించాలని యోచిస్తోంది. దీనితో 2023 ఈ సంవత్సరం అమెజాన్ మొత్తం 27,000 మందిని తొలగించనుంది. మరికొద్ది వారాల్లో ఈ 9 వేల మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

అమెజాన్‌లో ప్రస్తుతం వార్షిక ప్రణాళిక ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియ రెండవ దశలో అమెజాన్ వ్యాపారంలోని ఏ ఏరియాలో ఉద్యోగాలను తగ్గించవచ్చో నిర్ణయించింది. ఈ ఎంపిక చేసిన రంగాలలో అదనపు నియామకాలు జరిగాయి.

ఉద్యోగాల కోతలతో పాటు, అమెజాన్ తన ఇతర ఖర్చులను కూడా తగ్గించుకోవాలని యోచిస్తోంది. ఇది యూఎస్‌ఏలోని నార్త్ వర్జీనియాలో దాని ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేసింది. అమెజాన్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ, అదే సమయంలో కొత్త ఉద్యోగులను కూడా తీసుకుంటోంది. ఈ విధంగా , ప్రస్తుతం అమెజాన్‌లో జరుగుతున్నది కంపెనీ ఖర్చులను తగ్గించడం, వ్యాపారాన్ని బలోపేతం చేయడం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..