AP Postal Recruitment: టెన్త్‌ అర్హతతో పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..!

AP Postal Recruitment: ప్రస్తుతం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక ఏపీలోని ఉద్యోగల భర్తీకి నోటిషికేషన్‌ విడుదలైంది. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను..

AP Postal Recruitment: టెన్త్‌ అర్హతతో పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 16, 2021 | 7:55 PM

AP Postal Recruitment: ప్రస్తుతం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక ఏపీలోని ఉద్యోగల భర్తీకి నోటిషికేషన్‌ విడుదలైంది. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఏపీ పోస్టల్ సర్కిల్ పేర్కొంది. దీని ద్వారా సుమారు 75 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తి కానున్నాయి.. ఇందులో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, పోస్ట్ మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర పోస్టులున్నాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడవచ్చు.

► మొత్తం ఖాళీలు: 75

► పోస్టల్ అసిస్టెంట్- 19

► సార్టింగ్ అసిస్టెంట్- 04

► పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్- 03

► పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్- 04

► పోస్ట్ మ్యాన్- 18

► మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 27

కావాల్సిన విద్యార్హతలు: ► పోస్టల్ అసిస్టెంట్ఉద్యోగాలకు గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్సిటీ నుంచి ఇంటర్ పాసై ఉండాలి.

► పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు 12వ తరగతి పాసై ఉండాలి. స్థానిక భాష అయిన తెలుగుపై నాలెడ్జ్ ఉండాలి. టెన్త్ వరకు తెలుగును ఓ సబ్జెక్టుగా చదివి ఉండాలి.

► మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. స్థానిక భాష తెలుగుపై నాలెడ్జ్ ఉండాలి. టెన్త్ వరకు

► తెలుగు ఓ సబ్జెక్ట్ గా ఉండాలి. మిగిలిన వివరాలను నోటిఫికేషన్లో చూడవచ్చు.

ఇందులో ఎంపికైన వారికి నెలకు రూ.25 వేల నుంచి రూ.81 వేల వరకు వేతనం ఉంటుంది. పోస్టును భర్తీ అర్హత ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నరకుపైగా జీతం పొందే అవకాశం..

UPSC: నేడు విడుదల కానున్న యూపీఎస్‌సీ డిటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్.. స్టెప్‌ బై స్టెప్ పూర్తి వివరాలు మీకోసం..

టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!