AP TET 2024 Key Download: టెట్‌ అభ్యర్ధులకు అలర్ట్.. ప్రాథమిక ‘కీ’తోపాటు రెస్పాన్స్‌ షీట్లు విడుదల! ఫలితాలు ఎప్పుడంటే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు సెషన్ల చొప్పున అక్టోబర్‌ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 21వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం సెషన్‌ పరీక్ష 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్న సెషన్‌ పరీక్ష 2 నుంచి సాయంత్రం 5 గంటల..

AP TET 2024 Key Download: టెట్‌ అభ్యర్ధులకు అలర్ట్.. ప్రాథమిక 'కీ'తోపాటు రెస్పాన్స్‌ షీట్లు విడుదల! ఫలితాలు ఎప్పుడంటే
AP TET 2024 Key
Follow us

|

Updated on: Oct 06, 2024 | 1:53 PM

అమరావతి, అక్టోబర్‌ 6: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు సెషన్ల చొప్పున అక్టోబర్‌ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 21వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం సెషన్‌ పరీక్ష 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్న సెషన్‌ పరీక్ష 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. అంటే ఒక్కో సెషన్‌ పరీక్ష 2.30 గంటల వరకు జరుగుతుంది. ఇక ఇప్పటి వరకూ జరిగిన ఏపీ టెట్ జులై-2024 పరీక్షల ఆన్సర్‌ కీలను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా ప్రాథమిక కీ లను వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ మేరకు అక్టోబర్‌ 3, 4వ తేదీల్లో నిర్వహించిన పరీక్షల ప్రిలిమినరీ ‘కీ’లను పాఠశాల విద్యాశాఖ వేర్వేరుగా విడుదల చేసింది. వీటితో పాటు అభ్యర్ధుల రెస్పాన్స్‌ షీట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. మిగిలిన ‘కీ’లు పరీక్ష జరిగిన తర్వాతి రోజుల్లో విడుదల అవుతాయి.

కాగా టెట్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలు 21వ తేదీ వరకు జరుగనున్నాయి. తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రాథమిక ‘కీ’లపై త్వరలోనే అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం అక్టోబర్‌ 27న తుది ‘కీ’ విడుదల చేస్తారు. నవంబర్‌ 2న టెట్‌ ఫలితాలను ప్రకటించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.

ఏపీ టెట్‌ 2024 (జులై) ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఏపీ టెట్‌ 2024 (జులై) రెస్పాన్స్‌ షీట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా ఈ సారి మెగా డీఎస్సీ నేపథ్యంలో టెట్‌కు భారీగా దరఖాస్తులు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 108 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 95 కేంద్రాలు, హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపూర్, గంజాంల్లో మరో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో 24,396 మంది పరీక్షలు రాస్తున్నారు. టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాయడానికి వీలవుతుంది. అలాగే డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టెట్ ఆన్సర్ 'కీ', రెస్పాన్స్ షీట్లు విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే
టెట్ ఆన్సర్ 'కీ', రెస్పాన్స్ షీట్లు విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
ఈ బ్యాంకులు ఎటువంటి వార్షిక రుసుము లేకుండా క్రెడిట్ కార్డుల జారీ
ఈ బ్యాంకులు ఎటువంటి వార్షిక రుసుము లేకుండా క్రెడిట్ కార్డుల జారీ
డీఎస్సీ పోస్టులకు 1:1 నిష్పత్తిలో తుది జాబితా.. ఎప్పుడంటే
డీఎస్సీ పోస్టులకు 1:1 నిష్పత్తిలో తుది జాబితా.. ఎప్పుడంటే
క్యాప్సికమ్‌ పండు.. అంటే నవ్వుకుంటున్నారా..? అసలు విషయం ఇదేనట..!
క్యాప్సికమ్‌ పండు.. అంటే నవ్వుకుంటున్నారా..? అసలు విషయం ఇదేనట..!
డాక్టర్లు అంటే ఇలా ఉండాలి.. ఏం చేశారో తెలుసా?
డాక్టర్లు అంటే ఇలా ఉండాలి.. ఏం చేశారో తెలుసా?
‘టాప్‌’ లేచిపోతోంది.. ధరల పెరుగుదలపై ఆర్‌బిఐ కీలక అధ్యయనం!
‘టాప్‌’ లేచిపోతోంది.. ధరల పెరుగుదలపై ఆర్‌బిఐ కీలక అధ్యయనం!
సినిమా లేకపోతే ఏమి.. వార్తలు ఉంటున్నగా అంటున్న క్యూటీ శ్రీలీల.
సినిమా లేకపోతే ఏమి.. వార్తలు ఉంటున్నగా అంటున్న క్యూటీ శ్రీలీల.
చింతపండు ఎక్కువగా తినే అలవాటుందా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
చింతపండు ఎక్కువగా తినే అలవాటుందా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఒక్కొక్కరు పిల్లలు లేక ఏడుస్తుంటే.. వీళ్లు ఏం చేశారో చూడండి..!
ఒక్కొక్కరు పిల్లలు లేక ఏడుస్తుంటే.. వీళ్లు ఏం చేశారో చూడండి..!
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి