Cauliflower: కాలీఫ్లవర్‌తో గుండె జబ్బులకు చెక్‌.. రూపాయి ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం

కాలీఫ్లవర్‌లో విటమిన్ సి, ప్రొటీన్లు, పొటాషియం, మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అలాగే, ఇందులో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉంటాయి. ఇన్ని పోషకాలు ఉన్న కాలీఫ్లవర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు..

Srilakshmi C

|

Updated on: Oct 04, 2024 | 7:36 PM

మీరు గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతుంటే క్యాలీఫ్లవర్ వినియోగాన్ని తగ్గించాలి. క్యాలీఫ్లవర్‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను పెంచుతాయి. అలాగే మీరు థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటే కాలీఫ్లవర్ తినకండి.

1 / 5
మీకు గాల్ బ్లాడర్, కిడ్నీలో రాళ్లు ఉన్నట్లయితే కాలీఫ్లవర్ తినకపోవడమే మంచిది. కాలీఫ్లవర్‌లో క్యాల్షియం ఉంటుంది. ఇది రాళ్ల సమస్యను పెంచుతుంది. అలాగే మీకు రక్తం గడ్డకట్టే సమస్యలు ఉంటే కాలీఫ్లవర్ తినవద్దు. కాలీఫ్లవర్‌లో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలోని రక్తాన్ని చిక్కగా చేస్తుంది. కాబట్టి ఇలాంటి వారు కాలీఫ్లవర్ అస్సలు తినకూడదు.

2 / 5
కాలీఫ్లవర్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటెయిన్ చేయడంలో సహాయపడుతాయి. అలాగే, క్యాలీఫ్లవర్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

3 / 5
ఇది మీ సమస్యలను మరింత పెంచవచ్చు. కాలీఫ్లవర్ తినడం వల్ల థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల సమస్యలు తలెత్తుతాయి. కాలీఫ్లవర్ ముఖ్యంగా T3, T4 హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, థైరాయిడ్ రోగులు కాలీఫ్లవర్ వినియోగాన్ని తగ్గించాలి.

4 / 5
గర్భధారణ సమయంలో కాలీఫ్లవర్‌ తినకూడదు. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి క్యాలీఫ్లవర్‌ను నివారించడం చాలా ముఖ్యం.

5 / 5
Follow us