AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కూరగాయలతో ఎండు చేపల పులుసు ఇలా చేస్తే.. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు

Raw vegetables with dry fish recipe: మనం ఇప్పటి వరకు ఎండు చేపల కూర మాత్రమే వండుకుని తిన్నాము. అయితే, ఈ సారి కొత్తగా పచ్చి కూరగాయలతో ఎండు చేపలను వండి తినండి రుచి అదిరిపోతుంది. ఒకసారి దీనిని చేసి తింటే మళ్లీ మళ్లీ చేసి తింటారు.

Prasanna Yadla
|

Updated on: Mar 11, 2026 | 10:45 AM

Share
వంకాయ, బంగాళదుంప, పచ్చి మామిడి, 150 గ్రాముల ఎండు చేపలు, ధనియాల పొడి, మసాలా పొడి, ఉప్పు, కారం, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తీసుకోవాలి.

1 / 5
ముందుగా ఎండు చేపలను కడిగి శుభ్రం చేసుకుని వేడి నీటిలో 15  నిమిషాల పాటు బాగా నానబెట్టి, ఆ తర్వాత వాటిని ఐదు సార్లు శుభ్ర పరచాలి.

2 / 5
పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక పోపు గింజలు ఉల్లిపాయలు ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు వేసి వాటిని బాగా వేయించాలి.

3 / 5

4 / 5
ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఎండు చేపలను ఈ కూరగాయల మిశ్రమంలో వేసి  ఒక కప్పు చింతపండు పులుసు పోసి వేజిటేబుల్స్ ఉడికిన తర్వాత మసాలా పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి దించేయండి. అంతే, వేడి వేడి పచ్చి కూరగాయలు ఎండు చేపలు రెడీ.

5 / 5
Follow Us