AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian3: ఇండియన్‌ 3 థియేటర్లలో విడుదల కావడం లేదా ??

సీక్వెల్స్, త్రీక్వెల్స్ మీద పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ కావాలంటే ప్రీవియస్‌ సినిమాలను చూసి ప్రేక్షకులు పండగ చేసుకుని ఉండాలి. అలా కాకుండా, అంతంతమాత్రంగా సినిమాలు ఆడినా... సోసో క్రేజ్‌ని సొంతం చేసుకోవచ్చు. అసలుకే మోసం వచ్చిన సినిమాకు మళ్లీ మరో కొనసాగింపు రెడీ అవుతోందంటే ఏమనుకోవాలి...

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Oct 04, 2024 | 7:46 PM

Share
సీక్వెల్స్, త్రీక్వెల్స్ మీద పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ కావాలంటే ప్రీవియస్‌ సినిమాలను చూసి ప్రేక్షకులు పండగ  చేసుకుని ఉండాలి. అలా కాకుండా, అంతంతమాత్రంగా సినిమాలు ఆడినా... సోసో క్రేజ్‌ని సొంతం చేసుకోవచ్చు. అసలుకే మోసం వచ్చిన సినిమాకు మళ్లీ మరో కొనసాగింపు రెడీ అవుతోందంటే ఏమనుకోవాలి...

సీక్వెల్స్, త్రీక్వెల్స్ మీద పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ కావాలంటే ప్రీవియస్‌ సినిమాలను చూసి ప్రేక్షకులు పండగ చేసుకుని ఉండాలి. అలా కాకుండా, అంతంతమాత్రంగా సినిమాలు ఆడినా... సోసో క్రేజ్‌ని సొంతం చేసుకోవచ్చు. అసలుకే మోసం వచ్చిన సినిమాకు మళ్లీ మరో కొనసాగింపు రెడీ అవుతోందంటే ఏమనుకోవాలి...

1 / 5
భారతీయుడు మూవీకి సీక్వెల్‌ తెరకెక్కించాలని భావించిన మేకర్స్‌, షూటింగ్ పూర్తయిన తరువాత రష్ ఎక్కువగా రావటంతో పార్ట్ 3ని ప్లాన్ చేశారు. ఒక్క సినిమా కోసం రెడీ  చేసిన కథను రెండు సినిమాలుగా రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు.

2 / 5
కమల్‌ హాసన్‌, శంకర్‌ లాంటి లెజెండ్స్ నుంచి ఇంత పూర్ అవుట్‌పుట్‌ను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆడియన్స్‌. అందుకే ఆ సినిమాను నిర్ధాక్షిణ్యంగా రిజెక్ట్ చేశారు.

3 / 5
దీంతో త్రీక్వెల్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ పూర్తయిన సినిమాకు రిపేర్లు చేసేందుకు రెడీ అవుతున్నారు. భారతీయుడు 2 ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చింది.

4 / 5
చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది భారతీయుడు 2 మేకర్స్ పరిస్థితి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి.

5 / 5
తల్లులూ డైపర్లు వాడే ముందు ఈ తప్పు అస్సలు చేయకండి

వయస్సు పెరిగితే తండ్రి కావడం కష్టమా? సైన్స్ ఏమి చెబుతోంది?

మహీంద్రా నుంచి కొత్త థార్ విడుదల..పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌..ధర తక్కువే

ఇంటర్ అర్హతతో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఛాయ్ చేతికి ఇవ్వలేదని దారుణం..!
ఛాయ్ చేతికి ఇవ్వలేదని దారుణం..!
ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్న పెంగ్విన్ వీడియో.. దాని వెనుక ఉన్న

ఆ సినిమా ఆడదని దిల్ రాజుకు చెప్పిన భార్య.. కట్ చేస్తే..

నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు..

ఎంతకు తెగించార్రా.. రీల్స్ పిచ్చితో ప్రాణాలు తీస్తారా.. వందే భారత

టెన్త్‌ అర్హతతో రైల్వేలో 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌