Types of Milk: పాలల్లో ఎన్ని రకాలున్నాయో తెలుసా..! వాటిల్లో ఏఏ విటమిన్లు ఉన్నాయంటే..
పాలు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాలు సంపూర్ణ ఆహారం అందుకనే పుట్టిన శిశివుకి పాలను ఇస్తారు. కొన్ని నెలల పాటు పాలే వారికి ఆహారం. పాలు పిల్లలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శారీరక ఎదుగుదలకు సహాయపడుతుంది. పాలలో కాల్షియం ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇది కండరాలను అభివృద్ధి చేయడంలో, మరమ్మత్తు చేయడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తితో పాటు, ఇది చర్మం, జుట్టుకు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతున్నాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
