Capsicum Uses: క్యాప్సికం తింటే కంటి సమస్యలే ఉండవు..

క్యాప్సికంని ఆహారంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా చైనీస్ వంటకాల్లో క్యాప్సికాన్నే ఉపయోగిస్తారు. క్యాప్సికంతో కూరలు, ఫ్రైలు కూడా తయారు చేసుకోవచ్చు. క్యాప్సికం ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని సలాడ్స్‌లో కూడా నేరుగా తినవచ్చు. ఇందులో శరీరానికి ఉపయోగ పడే అనేక పోషకాలు ఉన్నాయి. క్యాప్సికంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని..

Chinni Enni

|

Updated on: Oct 04, 2024 | 5:30 PM

క్యాప్సికంని ఆహారంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా చైనీస్ వంటకాల్లో క్యాప్సికాన్నే ఉపయోగిస్తారు. క్యాప్సికంతో కూరలు, ఫ్రైలు కూడా తయారు చేసుకోవచ్చు. క్యాప్సికం ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని సలాడ్స్‌లో కూడా నేరుగా తినవచ్చు. ఇందులో శరీరానికి ఉపయోగ పడే అనేక పోషకాలు ఉన్నాయి.

1 / 5
క్యాప్సికంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్యాప్సికం తింటే శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ మరింత బలపడుతుంది. దీంతో రోగాలు రాకుండా ఉంటాయి.

2 / 5
క్యాప్సికం తినడం వల్ల కళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు కూడా మెరుగు పరుస్తుంది. ఎందుకంటే ఇందులో కెరోటిన్ ఉంటుంది. ఇది అన్ని రకాల కంటి సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే రే చీకటి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

3 / 5
బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అనుకునేవారు కూడా క్యాప్సికమ్ ఎక్కువగా తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గితే గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. క్యాప్సికం తరచూ తింటే చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలు, మచ్చలు ఏర్పడకుండా యంగ్‌‌గా ఉంటారు.

4 / 5
కీళ్ల నొప్పులను తగ్గించే గుణాలు కూడా క్యాప్సికంలో ఉన్నాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడేవారు క్యాప్సికం తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే క్యాప్సైసిన్.. యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపుతుంది. 
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

కీళ్ల నొప్పులను తగ్గించే గుణాలు కూడా క్యాప్సికంలో ఉన్నాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడేవారు క్యాప్సికం తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే క్యాప్సైసిన్.. యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్

గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!

50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో

వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు

ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?