బీ అలెర్ట్.. మ్యాట్రిమోని సైట్స్ లో పెళ్ళి సంబంధాలు వెతుకుతున్నారా?

Prasanna Yadla

19 February 2026

Pic credit - Pixabay

ఇటీవలే కాలంలో ఎంతో మంది ఆన్లైన్ లోనే పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. వీటి  కోసం మ్యాట్రిమోనీ సైట్లను ఉపయోగిస్తున్నారు.

 ఆన్లైన్ లోనే పెండ్లి సంబంధాలు

అయితే, ఇవి అంత మంచివి కావని అంటున్నారు. ఎందుకంటే, ఇదే ఆసరాగా తీసుకుని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. 

వాళ్ళకే ఎక్కువ లాభాలు 

మీరు ఓపెన్ చేసే సైట్స్  సైబర్‌‌ నేరగాళ్లకు డబ్బును తెచ్చి పెడుతున్నాయి. ఫేక్ మ్యాట్రిమోని వెబ్‌‌సైట్స్‌‌ తయారు చేసి పెడుతున్నారు.

ఫేక్ మ్యాట్రిమోని వెబ్‌‌సైట్స్‌‌

అందమైన అమ్మాయిలు ఫొటోలు పెట్టి  అబ్బాయిలకు వల వేస్తున్నారు. వారు చూడగానే బుట్టలో పడిపోతున్నారు. 

ఫేక్ మ్యాట్రిమోని వెబ్‌‌సైట్స్‌‌

ముందు మీరు చూసేవి నిజమైన ఫొటోలా లేక ఫేక్ అనేది వెంటనే గుర్తించండి లేదంటే కేటుగాళ్ళ వలలో చిక్కుకుపోతారు. 

అవి నిజమైన ఫొటోలేనా? 

మ్యాట్రిమోని సైట్లలో డబ్బు గురించి అడిగినప్పుడు మీరు కొంచం జాగ్రత్తగా ఉండండి. మీ వివరాలు ఎవరికీ చెప్పకండి. 

డబ్బు విషయాలు షేర్ చేయకండి

మిమల్ని ఆకట్టుకోవడానికి ఫేక్ ఫోటోలు పెట్టి లింక్స్ పై క్లిక్ చేయమని అడుగుతారు. ఓపెన్ చేస్తే మీ డబ్బు గోవిందా..

లింక్స్ పై క్లిక్ చేయమని అడుగుతారు

పెండ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు ముందు ఎదుటి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీరు అడుగువేయండి.  

తొందరపడకండి.. జాగ్రత్త!