AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బో.. ఏం అందంరా బాబు.. బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ స్టిల్స్!

అందాల ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ, తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంది. ప్రస్తుం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Mar 11, 2026 | 10:48 AM

Share
అందాల చిన్నది, మెగా బ్యూటీ, నిహారిక కొణిదెల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ చిన్నది తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది.

1 / 5
మెగా డాటర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఢీ జోడీ డ్యాన్స్ షోలో యాంకరింగ్ చేసి, అందరినీ ఆకట్టుకుంది. తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పింది.

2 / 5
 ప్రస్తుతం ఈ బ్యూటీ నిర్మాతగా మారి పలు సినిమాలు తెరకెక్కిస్తూ సక్సెస్ అవుతుంది. కమిటి కుర్రవాళ్లు మూవీతో మొదటి సక్సెస్ అందుకుంది.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది , ఎప్పటికప్పుడు తన గ్లామర్, లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ, అభిమానులను ఆకట్టుకుంటుంది.

4 / 5
తాజాగా ఈ చిన్నది బ్లాక్ డ్రెస్‌లో ఉన్న స్టన్నింగ్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్

ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!