AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP ICET 2023 Counselling: ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల.. సెప్టెంబ‌ర్ 8 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేష‌న్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు మొద‌టి విడ‌త ఐసెట్‌-2023 అడ్మిష‌న్ల కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ప్ర‌భుత్వం బుధవారం (సెప్టెంబర్ 6) విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న క‌ళాశాల‌ల్లో క‌న్వీన‌ర్ కోటాలో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌ను ఉన్న‌త‌ విద్యామండ‌లి చేప‌ట్ట‌నుంది. ఈ ఏడాది ఎంట్ర‌న్స్ టెస్ట్ లు పూర్తయి చాలాకాలం గ‌డిచిన‌ప్ప‌టికీ ప్ర‌వేశాల ప్ర‌క్రియ మాత్రం ఆల‌స్యం అవుతూ..

AP ICET 2023 Counselling: ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల.. సెప్టెంబ‌ర్ 8 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేష‌న్లు
AP ICET 2023 Counselling
pullarao.mandapaka
| Edited By: |

Updated on: Sep 06, 2023 | 2:26 PM

Share

అమరావతి, సెప్టెంబర్ 6: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు మొద‌టి విడ‌త ఐసెట్‌-2023 అడ్మిష‌న్ల కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ప్ర‌భుత్వం బుధవారం (సెప్టెంబర్ 6) విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న క‌ళాశాల‌ల్లో క‌న్వీన‌ర్ కోటాలో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌ను ఉన్న‌త‌ విద్యామండ‌లి చేప‌ట్ట‌నుంది. ఈ ఏడాది ఎంట్ర‌న్స్ టెస్ట్ లు పూర్తయి చాలాకాలం గ‌డిచిన‌ప్ప‌టికీ ప్ర‌వేశాల ప్ర‌క్రియ మాత్రం ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. కాలేజీల్లో ఫీజుల నిర్ధార‌ణ‌, అఫిలియేష‌న్ ఆల‌స్యం కావ‌డం వంటి అంశాల‌తో కౌన్సిలింగ్ కాస్త ఆల‌స్యం అవుతుంద‌ని ఉన్న‌త‌విద్యామండ‌లి అధికారులు చెప్పారు. గ‌త మే నెల 24 వ తేదీన జ‌రిగిన ఐసెట్ ఎంట్ర‌న్స్ లో అర్హ‌త పొందిన విద్యార్ధులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు కౌన్సెలింగ్ కు హాజ‌రుకావ‌చ్చ‌ని అధికారులు తెలిపారు. అడ్మిష‌న్లు పొందిన విద్యార్ధుల‌కు సెప్టెంబ‌ర్ 27 వ తేదీ నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి.

మొద‌టి విడ‌త ఐసెట్‌-2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే

  • కౌన్సెలింగ్ నోటిఫికేష‌న్ విడుద‌ల తేదీ: సెప్టెంబ‌ర్ 7
  • వెబ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ: సెప్టెంబ‌ర్ 8 నుంచి 14వ తేదీ వ‌ర‌కూ
  • స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ తేదీలు: సెప్టెంబ‌ర్ 9 నుంచి 16 వ‌తేదీ వ‌ర‌కూ
  • ప్ర‌త్యేక కేట‌గిరీ విద్యార్ద‌ల‌కు స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్: సెప్టెంబ‌ర్ 12
  • వెబ్ ఆప్ష‌న్ల న‌మోదు తేదీలు: సెప్టెంబ‌ర్ 19 నుంచి 21 వ తేదీ వ‌ర‌కూ
  • వెబ్ ఆప్ష‌న్లు మార్చుకునే తేదీ: సెప్టెంబ‌ర్ 22

కాగా ఏపీ ఐసెట్‌ 2023 ప్రవేశ పరీక్షను మే 24వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐసెట్‌ ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49,162 మంది దరఖాస్తుకున్నారు. వీరిలో దాదాపు 44 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు జూన్ 15వ తేదీన విడుదలయ్యాయి. ఐసెట్‌-2023లో సాధించిన ర్యాంకు ఆధారంగా సెప్టెంబర్‌ 8 నుంచి నిర్వహించే కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయిస్తారు. 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఏపీలోని పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైటను సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి