Adilabad Rims Jobs: ఆదిలాబాద్‌ రిమ్స్ హాస్పిట‌ల్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..

Adilabad Rims Jobs: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ఆసుప‌త్రిలో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల‌ను తీసుకోనున్నారు. మొత్తం 25 విభాగాల్లో ఖాళీలగా ఉన్న...

Adilabad Rims Jobs: ఆదిలాబాద్‌ రిమ్స్ హాస్పిట‌ల్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..
Adilabad RIMS
Follow us

|

Updated on: Jun 06, 2021 | 1:23 PM

Adilabad Rims Jobs: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ఆసుప‌త్రిలో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల‌ను తీసుకోనున్నారు. మొత్తం 25 విభాగాల్లో ఖాళీలగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రి రేప‌టి నుంచి (సోమ‌వారం) ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న మొత్తం ఖాళీల వివ‌రాలు..

* స్టాఫ్ న‌ర్స్ (144), స్టోర్ కీప‌ర్ (06), స్టెనో/టైపిస్ట్ (11), రికార్డ్ క్ల‌ర్క్‌/రికార్డ్ అసిస్టెంట్ (06), పెర్ఫ్యూజనిస్ట్ (01), క్యాథ్ ల్యాబ్ టెక్నీషియ‌న్ (02), ఈఈజీ టెక్నీషియ‌న్ (02), ఈసీజీ టెక్నీషియ‌న్ (04), ల్యాబ్ అసిస్టెంట్ (15), ఎల‌క్ట్రిష‌య‌న్ (02), ప్లంబ‌ర్ (01), పీఆర్‌ఓ (02), ల్యాబ్ అంటెండంట్ (08), దోబీ (02), బార్బ‌ర్ (01), రెసిప్రేట‌రీ థెర‌పిస్ట్ (02), చెస్ట్ ఫిజియోథెర‌పిస్ట్ (02), డ‌యాల‌సిస్ టెక్నీషియ‌న్ (03), ఫార్మ‌సిస్ట్ (03), రేడియో గ్రాఫ‌ర్ (04), డిజిట‌ల్ ఇమేజింగ్ టెక్నిషియ‌న్ (02), సిటీ టెక్నీషియ‌న్ (04), ఎమ్ఆర్ టెక్నీషియ‌న్ (04), ఓటీ టెక్నీషియ‌న్ (04), ఆప‌రేష‌న్ థియేట‌ర్ అసిస్టెంట్స్ (12).

ముఖ్య‌మైన వివ‌రాలు..

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌సు.. 01-07-2021 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మ‌ధ్య‌లో ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ, బీసీ అభ్య‌ర్థుల‌కు 5 సంవ‌త్స‌రాలు, పీహెచ్‌సీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు స‌డ‌లింపు ఉంది.

* ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు 07-06-2021 నుంచి 11-06-2021 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

* ద‌ర‌ఖాస్తుకు కోసం ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని మ‌హాల‌క్ష్మీ మ్యాన్ ప‌వ‌ర్ ప్లేస్‌మెంట్ స‌ర్వీస్ కార్య‌ల‌యాన్ని సంప్ర‌దించాలి.

* కోవిడ్ నిబంధ‌ల‌ను పాటిస్తూ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు.

* పూర్తి వివరాల‌కు 9010834502, 8464848945 నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

Also Read: AP Gurukulam Notification: ఏపీ గురుకులం స్కూల్స్‌ 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

LIC Recruitment: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా? రేపే చివ‌రి తేదీ..

Tamil Nadu HSC Exams 2021: తమిళనాడులో 12వ తరగతి, టీఎన్ హెచ్ఎస్సీ పరీక్షలు రద్దు.. మార్కుల కేటాయింపునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు 

Latest Articles
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!
ఈసారైన జులై టెన్షన్.. కడెం ప్రాజెక్ట్ గట్టెక్కగలుగుతుందా..?
ఈసారైన జులై టెన్షన్.. కడెం ప్రాజెక్ట్ గట్టెక్కగలుగుతుందా..?
వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడు గుర్తున్నాడా.. ?
వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడు గుర్తున్నాడా.. ?
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!